RR: ఫరూక్‌నగర్ మండలం చటాన్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. కోళ్లకు వ్యాక్సిన్ వేయాలని పిలిచి, ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కరెంటు పని చేయించడంతో విద్యుత్ షాక్‌తో కమ్మదనం గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు చెప్పకుండా శవాన్ని ఆసుపత్రికి తరలించడంపై సర్పంచ్ లతా కిరణ్ కుమార్ గౌడ్ మండిపడుతూ, మృతుని కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి


