ఎన్టీఆర్: సాయికృష్ణ కస్టడీ మృతి కేసులో డీజీపీ, విజయవాడ కమిషనర్లపై చర్యలు కోరుతూ వైసీపీ ఎంపీ గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసుపై హైకోర్టులో జరుగుతున్న విచారణను సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యే వరకు నిలిపివేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే డీజీపీపై కూడా సీరియస్ అయింది.
ఆంధ్రప్రదేశ్
సాయికృష్ణ కస్టడీ మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు


