BHPL: ప్రసిద్ధ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు రూ.198 కోట్ల వ్యయంతో వేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన గర్భాలయ ఫౌండేషన్ పనులతో పాటు శ్రీ విజయ గణపతి, అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది రోజువారీ లక్ష్యాలతో పనులను పర్యవేక్షిస్తున్నారు
తెలంగాణ
కాళేశ్వరం ఆలయ పునర్నిర్మాణ పనులు వేగవంతం


