TPT: వడమాలపేట మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో రూ.16 లక్షలతో నిర్మించిన ప్రహరీ గోడతో పాటు వివిధ అభివృద్ధి పనులను నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ బుధవారం ప్రారంభించారు. పాఠశాల ఆవరణను పరిశీలించిన ఎమ్మెల్యే విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలలో అభివృద్ధి పనుల ప్రారంభం


