MDK: అహ్మదాబాద్‌లోని చారిత్రాత్మక సబర్మతి ఆశ్రమాన్ని బుధవారం ఎంపీ రఘునందన్ రావు సందర్శించారు. పార్లమెంటరీ కమిటీ పర్యటనలో భాగంగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లి, గాంధీజీ ప్రతిమలకు నివాళులర్పించారు. మహాత్మా గాంధీ ఆశయాలు, సత్యం, అహింస, దేశసేవ వంటి విలువలు భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీ ప్రాధాన్యతను ఎంపీ కొనియాడారు.
తెలంగాణ
సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన ఎంపీ రఘునందన్ రావు


