హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోదావరిలోకి నీరు.. నిమజ్జనానికి ఏర్పాట్లు

PDPL: వినాయక నిమజ్జనం నేపథ్యంలో రామగుండం ప్రాంతంలో గోదావరిలో నీరు లేక ఇబ్బందులు తలెత్తగా ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ చొరవ తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాట్లాడి బీహెచ్‌ఈఎల్ ప్రాజెక్టు నుంచి గోదావరిలోకి నీరు విడుదల చేయించేలా చర్యలు చేపట్టారు. త్వరలో నీరు చేరనుండటంతో నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు.