హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలవరం జిల్లాకు తొలి ఎస్పీగా కే. చక్రవర్తి

ASR: నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాకు తొలి ఎస్పీగా కే. చక్రవర్తి ఐపీఎస్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కొత్త జిల్లాలో జిల్లా పోలీసు వ్యవస్థకు తొలి అధిపతిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో పోలీసు సేవలను బలోపేతం చేసి, ప్రజలకు మరింత చేరువగా పనిచేస్తామని పేర్కొన్నారు.