SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం పూర్ణాహుతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద పండితులు, ఉదయం నుంచి హావనంతో పాటుగా ప్రత్యేకపూజ క్రతువులను నిర్వహించారు. ఆలయ ఈవో రమాదేవి పాల్గొని పూజలు నిర్వహించారు.
తెలంగాణ
వైభవంగా పూర్ణాహుతి కార్యక్రమం


