SRD: నారాయణఖేడ్, మానూర్, నాగల్‌గి మండలాల పరిధిలో గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ కమలాపురం చెరువును నేరుగా సందర్శించారు. చెరువు వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.
తెలంగాణ
వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా సాగాలి: జిల్లా ఎస్పీ


