తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఈ నెల 30, అక్టోబర్ 1 తేదీల్లో శ్రీ పోలేరమ్మ తల్లి జాతర జరగనుంది. ఈ జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆర్చి, పాత బస్ స్టాండ్ ప్రాంతాల్లో పర్యటించి భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
వెంకటగిరి జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే


