హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వానలోనూ ఆగని గ్రామ సహాయకుల నిరసన దీక్ష

W.G: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామ సహాయక సంఘం ఆధ్వర్యంలో బుధవారం 8వ రోజు దీక్షలు కొనసాగాయి. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా పాలకొల్లు MRO కార్యాలయం వద్ద భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా VRAలు నిరసన చేపట్టారు. గతంలో ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాన్ని తక్షణమే అమలు చేయాలని, ప్రమోషన్లలో తమకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.