హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఇవాళ మధ్యాహ్నం జలదంకిలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం
✦ ఈనెల 25 నుంచి బీవీ నగర్ ప్రాంతంలోని రైల్వే లెవెల్ క్రాసింగ్ గేటు మూసివేత
✦ ఉలవపాళ్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
✦ నెల్లూరు జిల్లాలో 62 అభివృద్ధి పనులకు రూ. 380 కోట్లు మంజూరు