హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దరఖాస్తులకు ఆహ్వానం: ప్రిన్సిపల్ వేణుగోపాలస్వామి
★ రాష్ట్ర స్థాయి గట్కా పోటీలకు నందిపేట్ విద్యార్థి సాయి హర్ష ఎంపిక
★ బాల్కొండలో టైలరింగ్ కోర్సు పూర్తి చేసిన 22 మంది మహిళలకు సర్టిఫికెట్ల అందజేత
★ మల్లారంలో విద్యుత్ షాక్‌తో వ్యక్వి మృతి