హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ బి. చంద్రశేఖర్
★ క్లాక్ టవర్ వద్ద బీజేపీ ఫ్లెక్సీ తొలగింపుపై ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు డా. నాగం వర్షిత్‌రెడ్డి ఆగ్రహం
★ PRTUS నూతన కార్యవర్గాన్ని సన్మానించిన MLA వేముల వీరేశం
★ దేవరకొండలో విద్యుత్ షాక్‌తో వృద్ధ దంపతులు మృతి