హైదరాబాద్: 28°C
తెలంగాణ

H-82 విద్యుత్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక

VKB: తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ H-82 యూనియన్ వికారాబాద్ డివిజన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఉపాధ్యక్షుడు, ముఖ్య సలహాదారుగా డి.ఆంజనేయులు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా S. సురేష్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులు తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.