హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వం పరిహరం కాదు, ఫైన్ కట్టాలి: కవిత

అదిలాబాద్ రిమ్స్ బాధితులను టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. మృతులకు పరిహరం కాదు, రూ. 50 లక్షల ఫైన్ కట్టాలని డిమాండ్ చేశారు. చికిత్స పొందుతున్న కుటుంబాలను కూడా ఆదుకోవాలని కోరారు. ఈ ఘటనపై తమ పార్టీ తరపున విచారణ కమిటీ వేస్తానని తెలిపారు.