BHNG: ఆలేరు మండలం కొలనుపాకలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత, మాజీ డీసీసీబీ ఛైర్మన్ మహేందర్‌రెడ్డి బుధవారం పలు కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన సోములు గౌడ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు సుభాష్ తల్లి కుటుంబాలను ఓదార్చారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ సర్పంచ్ మల్లేష్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తెలంగాణ
పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే


