ATP: శింగనమల నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు సమావేశం నిర్వహించారు. జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా ఎన్నికల పరిశీలకుడు ఏరాసు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ అభ్యర్థుల విజయానికి నాయకులు కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం


