సత్యసాయి: వర్షాల నేపథ్యంలో రైతులు భూములను బీడుగా ఉంచకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. మంత్రి ఆదేశాలతో ధర్మవరం రూరల్ మండలం పోతుగుంట సచివాలయంలో ఇన్‌చార్జ్ హరీష్ బాబు, ఏపీ సీడ్ డైరెక్టర్ కమతం కటమయ్య రైతులకు సబ్సిడీపై ఉలవల విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచన


