VSP: విశాఖ ప్రతి నీటి చుక్కనీ ఒడిసి పట్టండి భూగర్భ జలాలు పెంపొందించండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి JV రత్నం పిలుపునిచ్చారు. పారే నీటిని నిలబెట్టండి, నిలబడిన నీటిని భూగర్భం లోనికి ఇంకించండి అనే ప్రభుత్వ నినాదాన్ని ఇప్పుడు అమలు చేయాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
'నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచండి'


