హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో కుక్కల బెడద

HYD: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో వీధి కుక్కల సంచారం పెరగడంతో విద్యార్థులు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ పరిసరాల్లో గుంపులుగా కుక్కలు తిరుగుతుండటంతో రాకపోకలు సాగించే సమయంలో భయాందోళనకు గురవుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. కొన్నిసార్లు విద్యార్థుల వెంట పరుగెత్తడం వంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు.