NGKL: కల్వకుర్తి ఎత్తిపోతల కాలువ మట్టి అక్రమ రవాణాకు గురవుతోందని కల్వకుర్తి మున్సిపాలిటీలోని సిలార్ పల్లి గ్రామ ప్రజలు చెబుతున్నారు. జేసీబీలు, టిప్పర్ల సహాయంతో ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి మట్టి తవ్వకాలు జరుపుతున్నవారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: కల్వకుర్తిలో అక్రమ మట్టి రవాణా..!


