హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన వేడుకలకు భారీగా పోలీసులు

JGL: జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా, క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. డీజేలకు అనుమతి లేదని అన్నారు.