కడప: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఎలక్షన్ వార్డులను 41 నుంచి 52కు పెంచారని, వాటి వివరాలను ఇంటి నెంబర్ల వారీగా ఇవ్వాలని ప్రజాపక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి ఎన్నికల అధికారులను కోరారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. వార్డుల డీలిమిటేషన్ సరిహద్దుల డోర్ నంబర్లు రాజకీయ పార్టీలకు, మీడియాకు, ప్రజలకు వెల్లడించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఇంటి నెంబర్ల వారీగా వార్డుల వివరాలు వెల్లడించాలి: పుత్తా


