హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ తెనాలి రైల్వే స్టేషన్‌ సమీపంలో విద్యుత్‌ వైర్లు తెగిపడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం
✦ ఉమ్మడి జిల్లాలో నేటితో ముగియనున్న మండల పరిషత్ పాలకవర్గాల పదవీకాలం
✦ ఫిరంగిపురం మండలం రేపూడి మార్కెట్‌ యార్డు సమీపంలో లారీ, కారు ఢీ 
✦ పొన్నూరు డీవీసీ కాలనీలో భార్య దూరమైందనే బాధతో భర్త ఆత్మహత్య