VKB: నిరుద్యోగ రేటు అధికంగా ఉన్న రూరల్ ప్రాంతమైన వికారాబాద్ జిల్లాలో యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువతీ, యువకులు ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 50,197 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో అత్యధికంగా బీసీల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
తెలంగాణ
జిల్లాలో యువవికాసం కోసం 50 వేల మంది ఎదురుచూపు


