హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నవరం పీహెచ్‌సీ తనిఖీ చేసిన: సబ్ కలెక్టర్

PPM: పాలకొండ సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ పవార్‌ అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇవాళ తనిఖీ చేశారు. పీహెచ్‌సీలోని గదులు, హాజరు రిజిస్టర్లు, వైద్య సేవలు, పరిశుభ్రత, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల లభ్యత, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, పీహెచ్‌సీని పరిశుభ్రంగా ఉంచాలన్నారు.