హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గణేష్ నిమజ్జనానికి వైజాగ్ కాలనీలో అనుమతి లేదు'

NLG: నేరడుగొమ్ము మండల పరిధిలోని వైజాగ్ కాలనీలో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని ఎస్సై నాగేంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. డివిజన్ పరిధిలోని గణేష్ విగ్రహాల శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా పోలీసులకు సహకరించాలని నిర్వాహకులు, భక్తులను కోరారు.