AKP: నర్సీపట్నం సత్యసాయి సేవా సమితి మందిరంలో ఇవాళ ఆయుర్వేద దినోత్సవం పురస్కరించుకుని ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రాంతీయ ఆయుర్వేద వైద్యాధికారిని డాక్టర్ యశోద రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దీర్ఘకాలిక రోగాలకు ఆయుర్వేద వైద్యం ద్వారా నయం చేయవచ్చునని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విజయవంతమైన ఉచిత ఆయుర్వేద శిబిరం


