JN: పాలకుర్తి మండలం తిరుమలగిరి శివారులో ప్రధాన రహదారిపై రూ.1.20 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పూర్తైంది. గతంలో ఉన్న తాత్కాలిక వంతెన భారీ వర్షాలకు కొట్టుకుపోవడంతో తరచూ రాకపోకలు నిలిచిపోయేవి. శాశ్వత వంతెనతో పాటు 200 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మించారు. దీంతో రాకపోకల ఇబ్బందులు తొలగడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
పాలకుర్తిలో రాకపోకల కష్టాలకు చెక్


