హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ తుగ్గలి మండల పరిధిలోని మారెళ్లలో వ్యవసాయ పనులు చేస్తున్న రైతుకు వజ్రం లభ్యం
✦ కర్నూలు కలెక్టరేట్‌లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నివారణపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ సిరి 
✦ మంత్రాలయంలోని కాచాపురం సమీపంలో అదుపు తప్పి పొలాల్లోకి దుసుకెళ్లిన స్కూల్ బస్ 
✦ ఆదోని వీరేశ్ హత్యలో నిందితులుగా ఉన్న భార్య శైలజ, బావ గిడ్డయ్యగారి వీరేశ్‌ అరెస్ట్