ADB: సోనాల మండలం ఘన్‌పూర్ గ్రామానికి చెందిన మడావి ఆనంద్ రావుకు మంజూరైన రూ. 24 వేల విలువ గల సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కును బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేరడిగొండ మండల కేంద్రంలో బుధవారం అందజేశారు. వైద్య ఖర్చుల వివరాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమర్పించి తద్వారా లబ్ధి పొందాలని అనిల్ జాదవ్ సూచించారు. కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
తెలంగాణ
సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన బోథ్ MLA


