హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేశ నిమజ్జనంపై పోలీసుల విజ్ఞప్తి

MBNR: జడ్చర్ల పోలీసులు భక్తులు, ప్రజలకు పలు సూచనలు చేశారు. నిమజ్జనంలో DJలు ఉపయోగించవద్దని, విద్యుత్ తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు. నీటిలో లోతుకు వెళ్లవద్దని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.