E.G: హెచ్‌ఐవీ/ఎస్టీఐ రహిత తరం కోసం యువత భాగస్వామ్యం కావాలని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా పిలుపునిచ్చారు. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన, యువతలో ఆరోగ్య చైతన్యం పెంపొందించే లక్ష్యంతో బుధవారం వై జంక్షన్ నుంచి ఇస్కాన్ టెంపుల్ వరకు 5కే రెడ్ రన్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: హెచ్‌ఐవీ అవగాహనకు 5కే రెడ్ రన్


