కడప: జిల్లాలో మూడు కేసుల్లో 9 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు. వారి నుంచి 87 దుంగలు (1.810 టన్నులు), 5 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మన్నూరు, వీరబల్లి, ఖాజీపేటలో సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నరికినా, దాచినా, కొనుగోలు చేసినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసుల దాడులు


