కరీంనగర్‌లో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు బుధవారం ఉ.8 గంటలకు గంగపుత్ర విద్యార్థి వసతి గృహంలో ప్రారంభమయ్యాయని ఎన్నికల అధికారి కె.రవి కుమార్ తెలిపారు. 9 కార్యవర్గ సభ్యులకు గాను 11 మంది సభ్యులు పోటీలో ఉన్నారని, మ.2 గంటల వరకు పోలింగ్ జరగనుందన్నారు. అనంతరం కౌంటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. మొత్తం162 సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నరు.
తెలంగాణ
మత్స్య పారిశ్రామిక సహకార సంఘ ఎన్నికలు


