హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి పూర్తి మెజార్టీ ఇవ్వండి: ఎంపీ పురందీశ్వరి
✦ బిక్కవోలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి 
✦ ఉమ్మడి జిల్లాలో 109 ఏళ్ల చరిత్ర కలిగిన జడ్పీ వ్యవస్థ ప్రస్థానానికి ఈనెల 24తో ముగింపు 
✦ నల్లజర్లలో గాలివాన బీభత్సం.. అంధకారంలో 5 గ్రామాలు