MHBD: గూడూరు సర్కిల్ పరిధి ప్రజలు వినాయక నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించాలని సీఐ వినయ్ కుమార్ సూచించారు. చెరువులు, నీటి కుంటల్లో లోతును అంచనా వేసిన తర్వాతే విగ్రహాలను నిమజ్జనం చేయాలన్నారు. ఈత రానివారు, చిన్నారులు నీటిలోకి దిగొద్దని సూచించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీజేల వినియోగం నిషేధమన్నారు.శాంతియుతంగా శోభాయాత్ర నిర్వహించుకోవాలని కోరారు.
తెలంగాణ
'వినాయక నిమజ్జనంలో జాగ్రత్తలుపాటించాలి'


