హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బద్వేలు టీడీపీలో అసమ్మతిపై సీరియస్

కడప: బద్వేలు టీడీపీలో అసమ్మతి, బహిరంగ సమావేశాలపై అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం. క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని హెచ్చరించింది. పరిస్థితిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జోనల్ ఇన్‌చార్జ్ శ్రీనివాసులురెడ్డి, జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డిని నారా లోకేశ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.