ఏలూరు: ఉంగుటూరు మండల VRAల తరఫున బుధవారం డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి వినతిపత్రం అందజేయడం జరిగింది. తెలంగాణలో VRAలకు అమలు చేస్తున్న విధంగా APలో కూడా VRAలకు పే స్కేల్, ఉద్యోగ భద్రత కల్పించాలని వినతిపత్రంలో ప్రధానంగా కోరారు. అలాగే VRAలకు VROలుగా ప్రమోషన్లు ఇవ్వాలని, VRA నామినీలను VRAలుగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'తెలంగాణ తరహాలో పే స్కేల్, ఉద్యోగ భద్రత కల్పించాలి'


