KDP: ప్రొద్దుటూరులో వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలంటూ VRA(JAC) ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. వీఆర్‌ఏలందరికీ వీఆర్వోలుగా ప్రమోషన్లు కల్పించాలని, నామినీ వీఆర్‌ఏలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తరహాలో పే స్కేల్ అమలు చేయాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'VRAల సమస్యలు పరిష్కరించాలి'


