అన్నమయ్య: వైఎస్సార్‌సీపీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాయచోటి పట్టణం 31వ వార్డులో వివిధ హోదాలు పొందిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందజేశారు. ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'కార్యకర్తలే పార్టీకి బలం.. ప్రజల్లోకి బలంగా వెళ్లాలి'


