ADB: ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇచ్చోడలో ఈ నెల 24, 25, 28, 29 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆచ్చి శ్రీనివాస్ తెలిపారు. మొదటి విడతలో సెప్టెంబర్ 24, 25 తేదీల్లో ప్రభుత్వ, యూనివర్సిటీ, అటానమస్ కళాశాలల్లో మాత్రమే ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. రెండో విడత సెప్టెంబర్ 28, 29 తేదీల్లో కళాశాలలో ఉంటాయన్నారు.
తెలంగాణ
డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు


