హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రశ్నిస్తే దాడులు అప్రజాస్వామికం'

కోనసీమ: విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తున్న వైసీపీ శ్రేణులపై దాడులు చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ ఆరోపించారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నియామకాలు పారదర్శకంగా జరిగాయని ప్రభుత్వం భావిస్తే విచారణకు సిద్ధం కావాలన్నారు.