హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు నూతన ఇన్‌ఛార్జ్ అదనపు కలెక్టర్‌

NRML: జిల్లా ఇన్‌ఛార్జ్ అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)గా డీఆర్వో రాథోడ్ రమేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్‌ ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టగా, పలువురు అధికారులు, సిబ్బంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీపీఆర్వో విష్ణువర్ధన్, సివిల్ సప్లై డీఎస్‌ఓ రాజేందర్, డీఎం సుధాకర్, ఏఓ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.