అన్నమయ్య: మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా స్వగృహంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌కు నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రజల సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా విని, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే ప్రజా దర్బార్‌కు విశేష స్పందన


