ములుగు జిల్లా తాడ్వాయి దట్టమైన అడవిలో ప్రకృతి ప్రేమికుల కోసం 'ది జెయింట్ స్క్విరెల్' పేరుతో టీజీఎఫ్ఎసీ రిసార్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. 'డెక్కన్ వుడ్స్ అండ్. ట్రైల్స్' ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ ఆరు హట్స్‌లో బస చేసే పర్యాటకులకు ఫారెస్ట్ డ్రైవ్, జంగిల్ వాక్, సఫారీ రైడ్, బ్లాక్ బెర్రీ ఐలాండ్స్ సందర్శన వంటి ప్రత్యేక అనుభూతులు కలగనున్నాయి.
తెలంగాణ
ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేక అనుభూతి


