హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఏసీఎస్ చైర్మన్‌గా అనిల్‌రావు బాధ్యతల స్వీకరణ

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో పీఏసీఎస్ నూతన చైర్మన్‌గా పిన్నింటి అనిల్‌రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు సహకారంతో పీఏసీఎస్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దడంతో పాటు రైతులకు రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.