హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పనులు వేగంగా పూర్తి చేపట్టాలి'

NRML: సర్ కార్యక్రమానికి సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంపీవో గోవర్ధన్ సూచించారు. బుధవారం దిలావర్‌పూర్ మండలం లోలం గ్రామపంచాయతీని ఆయన సందర్శించారు. నోటీసులు అందుకున్న వారి నుంచి త్వరగా ధృవపత్రాలను సేకరించాలని సిబ్బందికి సూచించారు. సంబంధిత వారికి వివరాలను తెలియజేసి, వారి దరఖాస్తులను పూర్తిస్థాయిలో పూర్తిచేయాలని ఆదేశించారు.