హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలి'

MNCL: ప్రధాని నరేంద్ర మోది జన్మదినం సందర్భంగా సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా వెర్రబెల్లి ఫౌండేషన్ సహకారంతో వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 24న మంచిర్యాల పట్టణ వైశ్యభవన్‌లో వైద్య శిబిరం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.